Sakshi News home page

Trending News:

Shantanu Naidu who is also known for being Ratan Tata trusted aide

టాటా వెన్నంటే ఉన్న ఈ కుర్రాడి గురించి తెలుసా..?

రతన్‌ టాటా దేశంలో పరిచయం అక్కర్లేని పేరు.

Sakshi Cartoon 12-10-2024

మనక్కాదు! వారికే ‘ఆయుధం’

మనక్కాదు! వారికే ‘ఆయుధం’ 

Maruti Fronx hits 2 lakh sales milestone

కారు.. రికార్డు! 2 లక్షల మంది కొనేశారు..

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ (FRONX) ఎస్‌యూవీ మరో మైలురాయిని సాధించింది.

Sakshi Cartoon 12-10-2024

సాక్షి కార్టూన్ 12-10-2024

Horoscope Today: Rasi Phalalu October 12 In Telugu

ఈ రాశివారికి ధనలబ్ధి.. కొత్త పనులు చేపడతారు!

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.దశమి

Notification

సాక్షి, కర్నూలు: దేవరగట్టు జనసంద్రంగ�...

కోల్‌కతా ఆర్టీ కర్‌ హాస్పిటల్‌ ట్రైన...

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై డ్రోన్‌ ద...

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల...

మతం మెలికను దళితుల మెడకు చుట్టి రాజ్�...

సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై పలు వైమ...

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీని ‘అర్బన్‌...

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో విషాదం చోట చ�...

తమిళనాడులో శుక్రవారం రాత్రి మైసూర్‌-...

అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై ఆంక్షల వ...

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియం �...

విజయవాడ, సాక్షి: విజయవాడలో లోకో పైలట్�...

చెన్నై: తిరువళ్లూరు రైల్వే స్టేషన్‌ �...

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్...

సిమ్లా: రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్‌ ...

Select Your Preferred Category to see your Personalized Content

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • పర్సనల్‌ ఫైనాన్స్‌
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • వైఎస్‌ జగన్‌
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

SPY Telugu Movie Review: 'స్పై' మూవీ రివ్యూ

Published Thu, Jun 29 2023 11:55 AM | Last Updated on Fri, Jun 30 2023 4:17 PM

Spy Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్ : స్పై  నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మేనన్, అభినవ్ గోమఠం, జిషుసేన్ గుప్తా తదితరులు నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కథ-నిర్మాత: రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం: గ్యారీ బీహెచ్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ విడుదల తేదీ: 29 జూన్ 2023 నిడివి: 2h 15m

SPY Movie Review In Telugu

టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా పేరు తెగ కలవరిస్తున్నారు. హీరో నిఖిల్ కూడా ఇందులో ఉన్నాడు. తెలుగులో చిన్నహీరోగా పలు హిట్స్ కొట‍్టిన నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. అది దైవభక్తి నేపథ‍్యం. ఇప్పుడు దేశభక్తి కాన్సెప్ట్ తో తీసిన 'స్పై' సినిమాలో నటించాడు. విడుదలకు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!

Nikhil Siddharth SPY Movie Rating And Cast

కథేంటి? జై(నిఖిల్).. 'రా' ఇంటెలిజెన్స్ లో ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్‌ని పూర్తిచేసి స్వదేశానికి తిరిగొస్తాడు. ఈ క్రమంలో 'రా' చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్‌పాండే).. ఓ మిషన్ లో భాగంగా చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్‌లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏం తెలుసుకున్నాడు? ఈ కథలో ఖాదిర్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్(జిషుసేన్ గుప్తా) ఎవరు? చివరకు మిషన్ సక్సెస్ అయిందా లేదా అనేదే 'స్పై' స్టోరీ.

SPY Movie Stills

ఎలా ఉందంటే? సాధారణంగా స్పై సినిమాలు అనగానే కథ ఎలా ఉంటుందనేది మనకు తెలుసు. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన సూపర్‌స్టార్ కృష్ణ 'గూఢచారి 116' నుంచి అడివి శేష్ 'గూఢచారి' వరకు ఈ తరహా మూవీస్ చూస్తూనే ఉన్నాం. ఓ ఏజెంట్ ఉంటాడు... రా డిపార్ట్‌మెంట్.. దానికి ఓ చీఫ్.. ఆయన సదరు హీరో అనబడే ఏజెంట్‪‌కి ఓ మిషన్ అప్పగిస్తాడు. ఫైనల్ గా అది పూర్తి చేసి, విలన్ ని చంపాడా లేదా అనేదే స్టోరీ. సరిగా ఈ టెంప్లేట్‌ని ఉన్నది ఉన్నట్లు నిఖిల్ 'స్పై' సినిమా ఫాలో అయిపోయింది. పైపెచ్చు కొత్తదనం అస్సలు లేదు.

ఫస్టాప్ విషయానికొస్తే.. జోర్డాన్ లో ఆయుధాలని స్మగ్లింగ్ చేసే విలన్ ఖాదిర్ ఖాన్ ని మన రా ఏజెంట్ సుభాష్ కాల్చి చంపేస్తాడు. ఆ వెంటనే సుభాష్ ని ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే శ్రీలంకలో జై పాత్రలో నిఖిల్ ఎంట్రీ, ఓ మిషన్ పూర్తి చేసి.. స్వదేశానికి వచ్చేయడం. ఇక్కడొచ్చిన తర్వాత సుభాష్ ని ఎవరు చంపేశారో తెలుసుకోమని నిఖిల్ కు మిషన్ అప్పజెప్తారు. అలా నేపాల్ వెళ్తాడు. అక్కడ ఏజెంట్ వైష్ణవి(ఐశ్వర్య మేనన్) వీళ్ల టీమ్ తో కలుస్తుంది. ఈమెకి జై పాత్రతో గతంలో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. అది చాలా రొటీన్ గా అనిపిస్తుంది. 

ఓ మంచి సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ లో ఖాదిర్ ఖాన్ కోసం వెళ్తే.. ఏజెంట్ జై టీమ్ కి బోలెడన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అలానే మన దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్ మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ అది ఎవరి చేతికి చిక్కింది? ఫైనల్ గా జై ఏం తెలుసుకున్నాడు? ఎవరిని చంపాడు లాంటివి తెలుసుకోవాలంటే మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. 

టీజర్, ట్రైలర్ చూసి ఇదో మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇందులో దేశభక్తి అనే కోటింగ్ తప్ప రొటీన్ రెగ్యులర్ స్పై తరహా సినిమానే. ఏ మాత్రం కొత్తదనం లేదు. అలానే చాలాచోట్ల సినిమాటిక్‌ లిబర్టీ విపరీతంగా తీసుకున్నారు. ఓ సీన్ లో ఓ అమ్మాయి చిన్నప‍్పటి ఫొటో దొరుకుతుంది. దాన్ని ఫోన్ లో ఫొటో తీసి 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో జై టీమ్ కనిపెట‍్టేస్తారు. అది కూడా కేవలం నిమిషాల్లో. ఈ సీన్ చూడగానే.. ఆడియెన్స్ మరీ అంతా పిచ్చోళ్లగా కనిపిస్తున్నారా అనే డౌట్ వస్తుంది. అలానే జై ఏజెంట్ కావడానికి, సుభాష్ చంద్రబోస్ ఫైల్ లో ఏముందనేది చూపించలేదు. పోనీ యాక్షన్ సీన్స్ అయినా కొత్తగా ఉన్నాయా అంటే అదీలేదు. బోరింగ్ కే బోరింగ్ అన‍్నట్లు తయారయ్యాయి.

Actor Nikhil In SPY Movie

ఎవరెలా చేశారు? ఏజెంట్‌గా నిఖిల్ ఫెర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. తను ఇప్పటివరకు చేయని జానర్ కావడం వల్లనో ఏమోగానీ మంచి ఈజ్ తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. అభినవ్ గోమఠం.. ఏజెంట్ కమల్ పాత్రలో యాక్షన్ కంటే కామెడీనే ఎక్కువ చేశాడు. కొన్నిసార్లు ఆ కామెడీ ఓకే అనిపించినప్పటికీ.. మరికొన్నిసార్లు స్టోరీని సైడ్ ట్రాక్ పట్టించినట్లు అనిపించింది. హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో ఓకే. ఏదో ఉందంటే ఉందంతే. నిఖిల్ పక్కన ఉండటం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. మిగతా వాళ్లు పర్వాలేదనిపించారు. రానా.. కాసేపు అలా కనిపించి అలరించాడు. పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్ లాంటి మంచి నటులు ఉన్నప్పటికీ.. వాళ్లందరికీ ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. 

ఈ సినిమా టెక్నికల్ పరంగా అయినా బాగుందా అంటే పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేదు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నప్పటికీ.. విశాల్ చంద్రశేఖర్ పాటలు థియేటర్ నుంచి బయటకొచ్చాక గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ పర్లేదు. గ్రాఫిక్స్ అయితే కొన్నిచోట్ల తేలిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు. డైరెక్టర్ గ్యారీ బీహెచ్.. స్వతహాగా ఎడిటర్. కానీ ఈ సినిమాలోని ఫస్టాప్ లో కొన్ని సీన్లు అలానే ఉంచేశారు. వాటి వల్ల ల్యాగ్ అనిపించింది. వాటిని ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'స్పై'.. రెగ్యులర్ రొటీన్ బోరింగ్ డ్రామా. పెద్దగా థ్రిల్ పంచదు, అలా అని ఇంటెన్స్ స్టోరీ కూడా ఉండదు. స్పై సినిమాలను ఇష్టపడేవాళ్లకు అంతో ఇంతో ఈ చిత్రం నచ్చుతుంది.

-చందు, సాక్షి వెబ్ డెస్క్

Add a comment

Related news by category.

  • రజనీకాంత్‌ "వేట్టయన్‌" మూవీ రివ్యూ టైటిల్‌:  ‘వేట్టయన్- ది హంట‌ర్‌’న‌టీన‌టులు:రజనీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫాహ‌ద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజ‌య‌న్ త‌దిత‌రులునిర్మాణ సంస్థ:...
  • ‘దేవర’ మూవీ రివ్యూ టైటిల్‌: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, శృతి మారాఠే, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో, చైత్ర రాయ్‌ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి క...
  • 'మన్యం ధీరుడు' సినిమా రివ్యూ బ్రిటీష్ వారి బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈయన జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా, వెండితెరపై చూసినా ఎప్పుడూ కొత్తగానే వ...
  • ‘హైడ్ న్ సీక్’ మూవీ రివ్యూ టైటిల్‌: హైడ్ న్ సిక్నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులునిర్మాణ సంస్థ: సహస్ర ఎంటర్ టైన్మెంట్స్నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారిదర్శకత్వం: బసిరెడ్డి రానాసంగీత దర్శకుడు: ...
  • 'కళింగ' సినిమా రివ్యూ ప్రస్తుతం టాలీవుడ్‌లో డివోషనల్ టచ్ ఉండే మూవీస్ హిట్స్ కొడుతున్నాయి. మరోవైపు హారర్ జానర్ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి తీసిన సినిమా 'కళింగ'. ధృవ వాయు హీరోగా నటించి ...

Related News By Tags

  • స్పై సినిమా ఎఫెక్ట్‌.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్ నిఖిల్ చేసిన 'కార్తికేయ‌2' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఆ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగానే  'స్పై' సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు . ఆ స్థాయికి తగ్గట్టుగా క‌థ‌ని ఎంచుకుని 'స్పై' చేశ...
  • 'స్పై' తొలిరోజు కలెక్షన్స్.. నిఖిల్ సరికొత్త రికార్డ్ యంగ్ హీరో నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఇప్పుడు 'స్పై' అనే పాన్ ఇండియా చిత్రాన్ని మరో ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. జూన్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ ...
  • 'స్పై' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ కొత‍్త సినిమా 'స్పై'. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీపై రిలీజ్ కు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ‍్చింది. ప్రేక్షకుల నుంచి మిశ...
  • SPY Review: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ! యంగ్ హీరో నిఖిల్ నటించిన 'స్పై' థియేటర్లలోకి వచ్చేసింది. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంతో గూఢచారి కథతో తీసిన ఈ సినిమాకు విడుదల ముందే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని అందుకుందని అమెరికాలో ప్రీమియ...
  • అవును, నిర్మాత నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం: నిఖిల్‌ టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ ప్రస్తుతం ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా బాలీవుడ్‌లోనూ హిట్‌ కొట్టడంతో పాన్‌ ఇండియా లెవల్‌లో తన సినిమాలు రిలీజ్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్...

photo 1

పుత్తడి బొమ్మలా హీరోయిన్ నభా నటేశ్.. చూస్తే నచ్చేసేలా (ఫొటోలు)

భారీగా పతనమైన టమోటా ధర..

photo 3

ఇంద్రకీలాద్రి.. సింధూర శోభితం (ఫోటోలు)

photo 4

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' మూవీ HD స్టిల్స్ (ఫోటోలు)

photo 5

రథోత్సవం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

CM Revanth Reddy Development Activities in His Own Village Kondareddy Palli 1

Revanth Reddy: సొంతూరులో సీఎం రేవంత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Duddukunta Sreedhar Reddy Key Comments on Chandrababu Naidu  2

చంద్రబాబు.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి

India vs Bangladesh Match at Uppal Stadium  3

ఉప్పల్ మ్యాచ్ పై VHP కీలక వార్నింగ్

TDP in Pamarru  4

రచ్చకెక్కిన ఇసుక టెండర్ల వివాదం .. పామర్రులో టీడీపీ నేతల కుమ్ములాటలు

Sri Sathya Sai District Updates  5

ఏపీలో దారుణం .. అర్ధరాత్రి అత్తా కోడలిపై లైంగిక దాడి

Daily Horoscope

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Masaba Gupta and Satyadeep Misra welcome baby girl

Masaba Gupta and Satyadeep Misra welcome baby girl on Durga Ashtami, share heartfelt announcement with her tiny feet

'Amitabh nearly died after myasthenia gravis diagnosis'

'Amitabh Bachchan nearly died after being diagnosed with myasthenia gravis following Coolie injury, had given up on acting,' reveals Tinnu Anand

Kajol and Rani celebrate Vijayadasami in traditional

Kajol and Rani Mukerji celebrate Vijayadasami in traditional elegance

Mithun Chakraborty thanks Zeenat for her support

Mithun Chakraborty thanks Zeenat Aman for her support: I am forever grateful

Divya slams Alia over Jigra’s Box Office claims

Divya Khossla Kumar calls out Alia Bhatt over Jigra’s Box Office claims: Theatre was totally empty

Vidhu reveals five directors rejected 12th Fail

Vidhu Vinod Chopra reveals five directors rejected ‘12th Fail’

  • Movie Reviews

Movie Listings

spy movie review telugu 123telugu

Badass Ravi Kumar

spy movie review telugu 123telugu

Vicky Vidya Ka Woh Wal...

spy movie review telugu 123telugu

Vettaiyan: The Hunter

spy movie review telugu 123telugu

Binny And Family

spy movie review telugu 123telugu

Nasha Jurm aur Gangste...

spy movie review telugu 123telugu

Kahan Shuru Kahan Khat...

spy movie review telugu 123telugu

Metro In Dino

spy movie review telugu 123telugu

Nayanthara to Keerthy Suresh, best photos of the week

spy movie review telugu 123telugu

Navratri vibes with Bhoomi Trivedi

spy movie review telugu 123telugu

Shehnaaz Gill's stunning festive looks that serve some major fashion inspiration

spy movie review telugu 123telugu

Priyanka Mohan's Unmissable Bold and Classy Looks

spy movie review telugu 123telugu

Exploring 'GOAT' actress Sneha’s radiant smile

spy movie review telugu 123telugu

Tejaswini Lonari flaunts her elegance in ethnic wear​

spy movie review telugu 123telugu

​Malavika Mohanan’s red carpet looks leave everyone in awe​

spy movie review telugu 123telugu

Nimrat Khaira exudes simplicity and grace in an elegant pink suit

spy movie review telugu 123telugu

Dazzling snaps of Manasi Parekh

spy movie review telugu 123telugu

Rashmika Mandanna exudes festive fashion goals in a red embellished anarkali

Jigra

Vicky Vidya Ka Woh Wala...

Jhini Bini Chadariya

Jhini Bini Chadariya

Colourrs Of Love

Colourrs Of Love

Amar Prem Ki Prem Kahani

Amar Prem Ki Prem Kahan...

CTRL

The Signature

Binny And Family

Love, Sitara

Jo Tera Hai Woh Mera Hai

Jo Tera Hai Woh Mera Ha...

Lonely Planet

Lonely Planet

Super/Man: The Christopher Reeve Story

Super/Man: The Christop...

It’s What’s Inside

It’s What’s Inside

White Bird: A Wonder Story

White Bird: A Wonder St...

House Of Spoils

House Of Spoils

Joker: Folie A Deux

Joker: Folie A Deux

Will & Harper

Will & Harper

Wolfs

Kill 'Em All 2

His Three Daughters

His Three Daughters

Black

Neela Nira Sooriyan

Petta Rap

Meiyazhagan

Sattam En Kayyil

Sattam En Kayyil

Thozhar Cheguevera

Thozhar Cheguevera

Lubber Pandhu

Lubber Pandhu

Jai Mahendran

Jai Mahendran

Thekku Vadakku

Thekku Vadakku

Onam means kasavu, sadhya & yellow flowers: Nithya Menen

Onam means kasavu, sadh...

Kishkindha Kaandam

Kishkindha Kaandam

Ajayante Randam Moshanam

Ajayante Randam Moshana...

Bharathanatyam

Bharathanatyam

Palum Pazhavum

Palum Pazhavum

Nunakkuzhi

Adios Amigo

Secret

Krishnam Pranaya Sakhi

Kabandha

Roopanthara

Kenda

Family Drama

Hiranya

Back Bencherz

Not Out

Manikbabur Megh: The Cl...

Rajnandini Paul and Amartya Ray to star in Mainak Bhaumik’s next film

Rajnandini Paul and Ama...

Toofan

Chaalchitra Ekhon

Boomerang

Ardaas Sarbat De Bhale ...

Teriya Meriya Hera Pheriyan

Teriya Meriya Hera Pher...

Kudi Haryane Val Di

Kudi Haryane Val Di

Shinda Shinda No Papa

Shinda Shinda No Papa

Warning 2

Sarabha: Cry For Freedo...

Zindagi Zindabaad

Zindagi Zindabaad

Maujaan Hi Maujaan

Maujaan Hi Maujaan

Chidiyan Da Chamba

Chidiyan Da Chamba

White Punjab

White Punjab

Phullwanti

Dharmaveer 2

Ghaath

Navra Maza Navsacha 2

Gharat Ganpati

Gharat Ganpati

Ek Don Teen Chaar

Ek Don Teen Chaar

Danka Hari Namacha

Danka Hari Namacha

Bai Ga

Aamhi Jarange

Hero

Devra Pe Manva Dole

Dil Ta Pagal Hola

Dil Ta Pagal Hola

Ranveer

Ittaa Kittaa

3 Ekka

Jaishree Krishh

Bushirt T-shirt

Bushirt T-shirt

Shubh Yatra

Shubh Yatra

Vash

Your Rating

Write a review (optional).

  • Movie Reviews /

spy movie review telugu 123telugu

Would you like to review this movie?

spy movie review telugu 123telugu

Cast & Crew

spy movie review telugu 123telugu

Spy Movie Review : This story of a spy lacks spunk

  • Times Of India

Spy - Official Telugu Trailer

Spy - Official Telugu Trailer

Spy - Official Tamil Trailer

Spy - Official Tamil Trailer

Spy - Official Hindi Trailer

Spy - Official Hindi Trailer

Spy - Official Teaser

Spy - Official Teaser

Spy - Official Telugu Teaser

Spy - Official Telugu Teaser

Spy - Official Malayalam Teaser

Spy - Official Malayalam Teaser

Spy | Song - Jhoom Jhoom (Lyrical)

Spy | Song - Jhoom Jhoom (Lyrical)

spy movie review telugu 123telugu

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

spy movie review telugu 123telugu

Dc 417 days ago

Boring!! Too many loopholes and absolutely nonsense acting.

spy movie review telugu 123telugu

rakesh 442 days ago

Girish kumar 457 days ago.

spy movie review telugu 123telugu

kiran Valipa 458 days ago

Rakesh 466 days ago, visual stories.

spy movie review telugu 123telugu

Entertainment

spy movie review telugu 123telugu

Zodiac signs that are submissive in relationships

spy movie review telugu 123telugu

Sonal Chauhan's festive wear is a source of style inspiration

spy movie review telugu 123telugu

8 books that will help ace your communication skills like none other!

spy movie review telugu 123telugu

10 most unique things about Northeast India

spy movie review telugu 123telugu

8 common kitchen spices that can be used in the home garden

spy movie review telugu 123telugu

7 relationship lessons to learn from the festival of Dussehra

spy movie review telugu 123telugu

How to make no-sugar Kaju Katli this festive season

spy movie review telugu 123telugu

Shilpa Shetty’s iconic journey of unforgettable drapes and timeless elegance

Popular Movie Reviews

Kalinga

Devara: Part - 1

Mathu Vadalara 2

Mathu Vadalara 2

Utsavam

35-Chinna Katha Kaadu

Siddharth Roy

Siddharth Roy

Prabuthwa Junior Kalashala

Prabuthwa Junior Kalashala

Bhale Unnade

Bhale Unnade

Mr.Bachchan

Mr.Bachchan

spy movie review telugu 123telugu

హొమ్ పేజ్ >> సమీక్షలు >>స్పై

spy movie review telugu 123telugu

'Spy' Live updates in English Version

spy movie review telugu 123telugu

Pre Release Event

spy movie review telugu 123telugu

Telugu 360

  • Media Watch
  • Press Releases
  • Bigg Boss Telugu

Spy Telugu Movie Review : A Template film

image

Matka New Poster: Varun Tej looks savage

image

Mirai new poster is trendy and eye-catchy

image

Massiest Action Entertainer NBK109 to release on this Sankranthi, Title teaser for Diwali!

image

Ram’s 22nd Film Announced

image

NBK Unstoppable S4 Trailer: Superhero Arrives

Spy Telugu Movie Review

Spy Telugu Movie Review

Telugu360 Rating 2.5/5

Jay( Nikhil) is a raw agent who is on a mission to checkmate Glodal terrorist Khadir Khan. Jay’s another task is to find who killed his brother, Subhash ( Aryan Rajesh) who died in a five year old mission. Another dimension to the script is a missing file related to Netaji Subhash Chandrabose. Rest of the film is about how Jay is able to resolve all three points.

Spy script is an overambitious one.The team has included all the keywords that are of global scale but the direction is of Ameerpet league. When we need to make a film on international secret services agent, apparently it needs to be on a mega budget and solid casting.Alternative approach is a small scale one with smart writing and engaging direction. Unfortunately, Spy film misses all above checkmarks. Only one thread in this film succeeded partially is when it talks around Netaji Subhash Chandrabose. The controversy surrounding his disappearance, His principles etc episodes play to the galleries well. That is the only saving grace of the film.

Production values are adequate if we measure from a typical Telugu film point of view . But the budget is sub par for the given theme.

The script is so silly that at somepoint, the film shows the proceedings cause China Vs India war. The terrorist Khadir Khan episodes are so monotonous. The second half introduces another villain ( Jisshu sengupta ) but still remains ineffective.Garry Bh direction is not adequate. Cinematography by Mark David is good. Background score by sricharan is okay.

Performances : Nikhil is fine as RAW agent ‘ Jay ‘. But not as effective as his previous outings. Abhinav Gomatam one liners are fine from comedy angle, but watching him as On field raw agent is a joke on audience. Atleast, his character should have been limited to a backoffice agent. Makarand Deshpande as Raw Chief overacts in many scenes. Jissu Sengupta is just Ok. Iswarya Menon acted as an NIA agent. Nitin Mehta as Khadir Khan is good pick but he could have got more screen presence.

Positives :

Few scenes on Netaji Subhash Bose principles

Sticks to the point

Nikhil’s Image

Negatives :

Flat Narration Overstuffed, All over the place story Poor direction

SPY film has big ideas with mediocre execution. The scenes written around Netaji Subhash Chandra Bose are a bit consolation in this template film. The scripts written around International SPY theme demand huge budget , which apparently one cannot match. Overall, SPY film could have been better.

Telugu360 Rating : 2.5/5

Movie : SPY (Telugu) Release date: 29th June 2023 Director: Garry Bh Music director: Vishal Chandrashekhar, Sricharan Pakala Cinematography: Mark David Language: Telugu Producers: K. Raja Shekhar Reddy

image

People’s Victory: Chandrababu and Lokesh Celebrate Defeat of Oppressive Rule on Dussehra

image

Popular Tollywood actor joins politics

image

Liquor Shop License Deadline: Rush to Apply Before Tonight’s Cutoff

Related articles.

Saripodhaa Sanivaaram Movie Review

  • General News
  • Movie Reviews

Logo

SPY Review: Weak And Routine Thriller

Spy Movie Review, Live Updates

Thank you for rating this post!

No votes so far! Be the first to rate this post.

Interested in writing political and/or movie related content for Telugubulletin? Creative writers, email us at " [email protected] "

Movie Spy
Star Cast Nikhil Siddhartha, Iswarya Menon
Director Garry BH
Producer Charan Tej Uppalapati
Music Vishal Chandrasekhar
Run Time 2h 15m
Release 29 Jun, 2023

Young hero Nikhil pinned a lot of his hopes on Spy, which is based on the very interesting real-life story of the disappearance of Netaji Subhash Chandra Bose. The film is promoted as a slick spy thriller. Let’s see what it has in store for the viewers.

Story: Jai (Nikhil) is a RAW agent working in Sri Lanka. He is notified of terrorist activity after a terrorist named Kaadir Khan, who is believed to be killed, resurfaces and sends a video to the prime minister’s office. Jai is now designated with the mission of nabbing Kaadir. In the process, he discovers the personal loss he had to suffer due to this particular terrorist. How is this mission related to the disappearance of Netaji Subhash Chandrabose?

How did the actors perform?

Nikhil is fine in his role of a spy. There’s nothing too challenging about it, but Nikhil does blend in and delivers a fine act. Iswarya Menon gets a brief role and she is alright. Abhinav Gomatam had a full length character and his performance is adequate. Aryan Rajesh, Marakand Deshpande, and others do justice to their roles.

What about off screen talents?

Talented editor, Garry BH turns a director with this film. Being an editor, one would expect him to deliver a sharply-cut spy thriller. However, the X factor and sharpness is limited in this film as it mostly progresses on a predicable note.

The opening half is watchable with decent moments here and there. There’s just about enough impetus here. But the latter half is a mess. The blending of Netaji’s track isn’t smooth and it doesn’t quite sit in. This was the most important part of the film and it stutters.

For films like Spy to work, the screenplay should be crisp and pacy. In this case, despite the short runtime, we get a feeling it goes on and on and on.

The BGM and songs are weak and they don’t add value to the film. The cinematography is impressive as the visual presentation looks rich and vibrant. The production values are of good quality.

What’s Hot?

What’s Not?

  • Predictable narration
  • Not many exciting spy scenes
  • Poor mix of Netaji track
  • No thrills in the end

Verdict: Spy is a below par thriller that has a few bright moments here and there but as a package, it fails to deliver a satisfying thriller movie experience. Nikhil’s honest efforts are seen, but the cinematic brilliance that is needed for spy thriller goes missing. It makes for a below average watch, at best.

Telugubulletin.com Rating: 2.25/5

Click Here for Live Updates

SPY is a thrilling action movie directed by Garry BH. The main actors in the movie are Nikhil Siddharth, Iswarya Menon, Sanya Thakur, and Abhinav Gomatam. Supporting roles are played by Makarand Deshpande, Sanya Thakur, Pasupathi, Nitin Mehta, and others.

The music for the film was composed by Sricharan Pakala, and the cinematography was done by Vamsi Patchipulusu and Mark David. Garry BH is also the editor of the film. K Rajashekar Reddy produced the movie under the Ed Entertainments banner.

7:15 AM IST: Spy movie gets started with introduction of RAW agents, a new mission to find who killed one of the RAW agents Subhash ( Aryan Rajesh) and finding Kadhir Khan an international terrorist.

Final Report: Spy comes to an end with most predictable second half. Overall the move falls short and limits to occasional good moments. Nethaji story not blended well which the narrator banked on to be the underlying emotion of the movie. Nikhil acted well in the movie but lack of emotion in the movie ruins it all.

RELATED ARTICLES

Daavudi song added today, devara to get a boost, swag review: more drag, less fun, kali review- very artificial experiment, silver screen, prabhas’ raja saab to complete its shooting by then, chiranjeevi sympathizes with akkineni household, pawan kalyan explains varahi declaration importance, samantha reacts to konda surekha controversy, tdp finally stop sakshi paper, pawan kalyan’s daughter polena anjani signs declaration at tirumala, pawan kalyan: no culprit will be spared, breaking: cbi officers to probe tirumala laddu case.

  • TeluguBulletin
  • Privacy Policy

© TeluguBulletin - All rights reserved

  • సినిమా వార్తలు
  • ఓటీటీ వార్తలు

Logo

  • PRIVACY POLICY

‘స్పై’ ప్రమోషన్స్ పెంచమంటున్నారు !

spy movie review telugu 123telugu

టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ గ్యారీ బి హెచ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా స్పై. జూన్ 29న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ ద‌గ్గ‌ర‌పడుతున్నా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌క‌పోవ‌డంతో ఇదేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియ‌న్ సినిమా కాబ‌ట్టి ఇప్ప‌టి నుంచి సినిమాను ప్ర‌మోట్ చేస్తే సినిమా అంద‌రికీ రీచ్ అవుతుంది. ఈ క్రమంలోనే స్పై టీమ్ ను ప్ర‌మోష‌న్లను వేగవంతం చేయమని నెటిజన్లు మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు.

ఇక ఈ స్పై చిత్రంలో, ఐశ్వర్య మీనన్ మరియు సన్యా ఠాకూర్ కథానాయికలుగా నటించగా, ఆర్యన్ రాజేష్ మరియు అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించడమే కాకుండా స్క్రిప్ట్ కూడా రాశారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం విశాల్ చంద్రశేఖర్ ఓ పాటను కంపోజ్ చేశారు.

సంబంధిత సమాచారం

సమీక్ష : జనక అయితే గనక – డల్ గా సాగే కామెడీ ఎంటర్ టైనర్ , అఫీషియల్: సంక్రాంతికి రానున్న nbk109, అఫీషియల్: సంక్రాంతి బరిలో దిగుతున్న ‘గేమ్ ఛేంజర్’, “విశ్వంభర” టీజర్ లో ఇది పీక్ షాట్.. గమనించారా, అన్‌స్టాపబుల్ సీజన్ 4.. చరిత్రలో నిలిచిపోయే పండుగ, లేటెస్ట్: దసరా కానుకగా అదిరిపోయిన పవన్ “వీరమల్లు” పోస్టర్, “గేమ్ ఛేంజర్” నెక్స్ట్ అప్డేట్ కి టైం ఫిక్స్, పిక్ టాక్: “కల్కి 2898 ఎడి” నుంచి జక్కన్న క్రేజీ లుక్ వైరల్, “విశ్వంభర” టీజర్.. ఊహించని విజువల్స్ తో మరో లోకంలోకి తీసుకెళ్లేలా, తాజా వార్తలు, ఫోటోలు : చంద్రబాబుని కలిసిన చిరంజీవి.. వరద సాయం అందజేత, ముహూర్తం ఫోటోలు : నాని ఓదెల 2 (నాని), కొత్త పోస్టర్ : nbk109 (నందమూరి బాలకృష్ణ), కొత్త పోస్టర్ : గేమ్ ఛేనేజర్ (రామ్ చరణ్), వీక్షకులు మెచ్చిన వార్తలు.

  • సమీక్ష: మా నాన్న సూపర్ హీరో – ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా
  • సమీక్ష : ‘వేట్టయన్’ – యాక్షన్ తో సాగే రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ !
  • సమీక్ష : విశ్వం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ యాక్షన్ డ్రామా !
  • సమీక్ష: “మార్టిన్” – డిజప్పాయింట్ చేసే యాక్షన్ డ్రామా
  • సమీక్ష: జిగ్రా – బోరింగ్ యాక్షన్ డ్రామా!
  • NBK 109: బాలయ్య సినిమాకి ఈ రెండిట్లో ఏది?
  • Vishwambhara: “విశ్వంభర” ట్రీట్ పైనే అందరి కళ్ళు
  • Devara: “దేవర” అక్కడ 100 కోట్ల క్లబ్ లో ఛాన్స్ ఉందా?
  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

Spy Telugu Movie

Trailer Video

Spy Telugu Movie

Rate This

Spy is a 2023 Indian movie directed by Garry BH starring Nikhil Siddhartha, Iswarya Menon, Abhinav Gomatam and Sanya Thakur. The feature film is produced by K Rajashekhar Reddy and the music composed by Sricharan Pakala.

Nikhil Siddhartha in Spy

Sanya Thakur
Aryan Rajesh
Makrand Deshpande
Dayanand Reddy
Jisshu Sengupta

Director: Garry BH Producer: K Rajashekhar Reddy Production Company: Ed Entertainments Music Director: Sricharan Pakala Cinematographer: Julian Amaru Estrada Editor: Garry BH Art Designer: Arjun Surisetty Original Story Writer: K Rajashekhar Reddy

Zebra Preview

  • ఓటీటీ న్యూస్
  • బాక్సాఫీస్ రిపోర్టు
  • లేటేస్ట్ న్యూస్
  • సినిమా రివ్యూ

spy movie review telugu 123telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

spy movie review telugu 123telugu

Don't Miss!

పవన్ రాజకీయ అజ్ఞాని అనుకుంటే పొరపాటే- `సనతానం` వెనుక మాస్టర్ ప్లాన్?

Swag Movie Review: స్వాగ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5 టైటిల్: స్వాగ్ మూవీ రివ్యూ నటీనటులు: శ్రీ విష్ణు, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, రీతూ వర్మ, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు రచన, దర్శకత్వం: హసిత్ గోలి నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్ సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్ మ్యూజిక్: వివేక్ సాగర్ ఎడిటర్: విప్లవ్ నైషదం ఆర్ట్ డైరెక్టర్: జీఎం శేఖర్ బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలిజ్ డేట్: 2024-10-04

పోలీస్ ఆఫీసర్ అయిన భవభూతి (శ్రీ విష్ణు) తన భార్య (మీరా జాస్మిన్) కు పిల్లలు పుట్టకుండా అడ్డుకొంటుంటాడు. దాంతో అతడిని విడిచి వెళ్లిపోతుంది. తాను అమితంగా ప్రేమించే భార్య వెళ్లిపోవడంతో ఓ రకమైన డిప్రెషన్‌లో వెళ్లిపోతాడు. అలాంటి సమయంలో శ్వాగనిక వంశానికి వారసుడు కావడం వల్ల వారికి సంబంధించిన సంపదను సొంతం చేసుకోవాలనే లెటర్ వస్తుంది. అది చాలా ఉత్తేజంగా అనిపించడంతో తన వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వెళితే.. అక్కడ తాము కూడా వారసులమంటూ కొందరు వస్తారు.

Swag Movie Review in Telugu  Sree Vishnu  Hasith Goli combo impresses again

భవభూతి ఎందుకు తన భార్యకు పిల్లలు కనకుండా గర్బస్రావం చేయించే నీచమైన పనికి ఒడిగడుతాడు? శ్వాగనిక వంశంలో ఏం జరిగింది? వారి వారస్వత్వ సంపదకు దూరం చేసే శాపం ఏమిటి? 1551లో రాణి వింజామర ఆధిపత్యం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? రాణి నుంచి భర్త భవభూతి (శ్రీ విష్ణ)) అధికారాన్ని చేజిక్కించుకొన్నాడు? యయాతి (శ్రీ విష్ణు) ఎవరు? యయాతికి కుటుంబ నియంత్రణ పాటించకుండా ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని కన్నారు? చివరకు తాను చేసిన తప్పుడు పనులకు భవభూతి స్వయంగా ఎలాంటి శిక్షను విధించుకొన్నాడు? సింగ (శ్రీ విష్ణు), అనుభూతి (రీతూ వర్మ) ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే శ్వాగ్ సినిమా కథ.

16వ శతాబ్దంలో మాతృస్వామ్యాన్ని నిలబెట్టాలనే వింజామర వంశానికి చెందిన రాణి తన పురుషులను నీచంగా చూడటం, పుట్టిన మగ పిల్లల్ని చంపడమే ఒక ఎమోషనల్ పాయింట్‌తో కథను అద్బుతంగా హసిత్ గోలి ఆలోచించాడు. అయితే అలాంటి పాయింట్‌ను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. కానీ పూర్తిస్థాయిలో ఆ సినిమా కథను తెర మీద క్లారిటీగా చెప్పడంలో మిస్ అయ్యాడని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో సింగ పాత్ర యూట్యూబర్ పాత్రతో ఫన్ క్రియేట్ చేసి.. ఇంటర్వెల్ వరకు మంచి ఎమోషనల్ పాయింట్‌తో అసలు కథలోకి వెళ్లాడం కొంత పాజిటివ్ అనిపిస్తుంది.

Swag Movie Review in Telugu  Sree Vishnu  Hasith Goli combo impresses again

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. వారసత్వ సంపదకు సంబంధించిన కాన్‌ఫ్లిక్ట్‌కు వచ్చే సరికి దర్శకుడు తడబాటుకు గురయ్యాడు. సింగ, భవభూతి, అనుభూతి, యయాతి పాత్రలన్నీ జొప్పించడంతో కథలో ఏం జరుగుందో అర్ధం కాని పరిస్థితితో కన్‌ఫ్యూజన్ ఎక్కువగా క్రియేట్ అయిందనిపిస్తుంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సినిమా వరకు నడిపించిన డ్రామా హృదయాన్ని కట్టిపడేస్తుంది. ఆడ, మగ, ట్రాన్స్‌జెండర్ అనే తేడా లేకుండా మనం మనుషులం అని చెప్పిన పాయింట్ ఈ సినిమాకు మంచి జస్టిఫికేషన్, ఓ సందేశంగా ఉంటుంది.

రాజా భవభూతి, రికార్డింగ్ డ్యాన్సర్ యయాతి, ఇన్స్‌పెక్టర్ భవభూతి, యూట్యూబర్ సింగ పాత్రలతోపాటు భావోద్వేగానికి గురిచేసే మరో పాత్రలో శ్రీ విష్ణు చెలరేగిపోయాడు. ఐదు పాత్రలను డిఫరెంట్‌గా నటించడంతోపాటు పాత్రలకు తగినట్టు యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలవరీతో కింగ్ ఆఫ్ కంటెంట్ అనిపించుకొన్నాడు. ఈ సినిమాకు శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు.

Swag Movie Review in Telugu  Sree Vishnu  Hasith Goli combo impresses again

ఇక శ్వాగ్ సినిమాతో మీరా జాస్మిన్ అద్బుతంగా నటించడమే కాకుండా ఆ క్యారెక్టర్ ద్వారా ఎమోషన్‌కు గురి చేస్తుంది. మీరా జాస్మిన్ పాత్ర ఈ సినిమాకు మరో ఎత్తు.. అలాగే రీతూ వర్మ కూడా రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో తన సత్తా ఏమిటో చూపించింది. ఇక దక్ష నగార్కర్ గ్లామర్‌పరంగా రాణిస్తే..శరణ్య ప్రదీప్ సూపర్బ్ పాత్రతో అందర్నీ కట్టిపడేస్తుంది. సునీల్, రవిబాబు, గోపరాజు పాత్రలు కూడా సినిమాకు అత్యంత బలంగా మారాయి. రవిబాబు తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకుల మెప్పు పొందారనే చెప్పాలి. మిగితా పాత్రల్లో నటించిన ప్రతీ ఒక్కరు కూడా అద్బుతంగా తెరపైన కనిపించారు.

ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగం ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు వివేక్ సాగర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు సన్నివేశాలకు గ్రాండియర్‌గా ఎలివేషన్ ఇచ్చింది. ఎడిటింగ్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని ముందే క్లియర్ చేసుకొంటే ఇంత కన్‌ఫ్యూజన్ ఉండేది కాదేమో అనిపించింది. ఎప్పటీలానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మంచి నిర్మాణ విలువలను పాటించింది. టీజీ విశ్వప్రసాద్ అభిరుచికి అద్దం పట్టేలా ఈ సినిమా ఉంది.

Swag Movie Review in Telugu  Sree Vishnu  Hasith Goli combo impresses again

Gunde Ninda Gudi Gantalu october 8th Episode: ఇంట్లో నుంచి శ్రుతి జంప్..రవికి పెళ్లి బంధాలు చూస్తున్న ప్రభావతి

Gorre Puranam OTT: ఓటీటీలోకి సుహాస్ ‘గొర్రె పురాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Gorre Puranam OTT: ఓటీటీలోకి సుహాస్ ‘గొర్రె పురాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మహేష్, నమ్రత  టిప్స్ ఇచ్చారా? బిగ్‌బాస్‌లో సల్మాన్ ప్రశ్నకు శిల్పా శిరోద్కర్ జవాబు ఏంటో తెలుసా?

మహేష్, నమ్రత టిప్స్ ఇచ్చారా? బిగ్‌బాస్‌లో సల్మాన్ ప్రశ్నకు శిల్పా శిరోద్కర్ జవాబు ఏంటో తెలుసా?

Fans Express Disappointment over janhvi Kapoor role in devara

Fans Express Disappointment over janhvi Kapoor role in devara

Sakshi Agarwal

Sakshi Agarwal

Devara Part 1

Devara Part 1

Poonam Bajwa

Poonam Bajwa

Supritha Naidu

Supritha Naidu

Sundeep Kishan

Sundeep Kishan

ఆకట్టుకున్న పటోలా ఆర్ట్ ఎక్సిబిషన్

ఆకట్టుకున్న పటోలా ఆర్ట్ ఎక్సిబిషన్

సీరత్ కపూర్

సీరత్ కపూర్

ప్రకాష్ రాజ్ Vs పవన్ కళ్యాణ్

ప్రకాష్ రాజ్ Vs పవన్ కళ్యాణ్

దాండియా నైట్

దాండియా నైట్

శ్రీ విష్ణు శ్వాగ్..

శ్రీ విష్ణు శ్వాగ్..

మెలో చరిష్మా ఏమాత్రం తగ్గలేదు

మెలో చరిష్మా ఏమాత్రం తగ్గలేదు

Shruti Haasan

Shruti Haasan

Tripti Dimri

Tripti Dimri

Rashmika Mandanna

Rashmika Mandanna

Surbhi Jyoti

Surbhi Jyoti

Ruhani Sharma

Ruhani Sharma

Malayalam Filmibeat

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

spy movie review telugu 123telugu

  • Notifications
  • Movie Schedules

spy movie review telugu 123telugu

-->

Most Viewed Articles

  • Review: Rajinikanth’s Vettaiyan – Works to an extent
  • Review : Maa Nanna Superhero – A decent emotional ride
  • Review : Gopichand’s Viswam – Only for a few comedy scenes
  • Review : Alia Bhatt’s Jigra – A tedious watch
  • Tentative OTT release date of Tamil blockbuster Lubber Pandhu is here
  • Here is the list of OTT movies and series releasing this week
  • Review: Martin – Lackluster action drama
  • Pic Talk: Trisha’s stunning look from Good Bad Ugly goes viral
  • Tamil blockbuster Vaazhai is now streaming on this OTT platform
  • Review : Janaka Aithe Ganaka – Silly courtroom drama
 
 

Recent Posts

  • Photos : Chiranjeevi meets Chandrababu, hands over cheques for flood relief
  • సమీక్ష : జనక అయితే గనక – డల్ గా సాగే కామెడీ ఎంటర్ టైనర్ !
  • అఫీషియల్: సంక్రాంతికి రానున్న NBK109
  • Bigg Boss 8 Telugu: Star player’s voting goes down big time
  • Muhurtham Photos : Nani Odela 2 (Nani)

spy movie review telugu 123telugu

Top Tollywood star NTR’s pan-India action drama, Devara, is going great guns at the box office even in its second week. The film is particularly doing solid business in the Nizam region, where it is inching towards the Rs 50 crore club.

On its second Sunday, Devara posted a massive Rs 1.94 crore share at the ticket counters across the Nizam region. The film’s total 10-day distributor share amounts to Rs 46.81 crore (excl GST). On the other hand, the film collected Rs 5.71 crore share on Sunday in Andhra Pradesh and Telangana, taking its 10-day total share to Rs 121.66 crore.

Also featuring Bollywood stars Saif Ali Khan and Janhvi Kapoor in lead roles, Devara is directed by Koratala Siva and produced by Nandamuri Kalyan Ram, Mikkilineni Sudhakar, and Kosaraju Hari Krishna. Anirudh Ravichander has composed the soundtrack.

No related posts.

-->

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

IMAGES

  1. Spy review. Spy Telugu movie review, story, rating

    spy movie review telugu 123telugu

  2. Spy review. Spy Telugu movie review, story, rating

    spy movie review telugu 123telugu

  3. SPY Telugu Movie Review with Rating

    spy movie review telugu 123telugu

  4. Spy (2023)

    spy movie review telugu 123telugu

  5. Spy review. Spy Telugu movie review, story, rating

    spy movie review telugu 123telugu

  6. Spy Telugu Movie Review

    spy movie review telugu 123telugu

VIDEO

  1. SPY is Worst Edited Movie I Have Ever Seen

  2. 🥴Washout Spy Review

  3. SPY MOVIE REVIEW / Kerala Theatre Response / Public Review / Garry B H

  4. Nikhil Spy Review: నిజంగానే నేతాజీ డెత్ సీక్రెట్ తెలిసిందా? స్పైగా నిఖిల్ ఎంత వరకూ ఆకట్టుకున్నాడు

  5. SPY Movie Review

  6. The Rise of a Legend

COMMENTS

  1. Spy Telugu Movie Review

    Spy Telugu Movie Review,Spy Telugu Movie Rating, Spy Telugu Movie Review and Rating,Nikhil Siddharth,Iswarya Menon,Spy Movie Review,Spy Movie Rating ... 123telugu.com Rating : 2.75/5 . Starring: Nikhil, Iswarya Menon, Rana Daggubati, Sanya Thakur, Abhinav Gomatam, Aryan Rajesh, Makrand Deshpande, Jisshu Sen Gupta, Nitin Mehta, Ravi Varma ...

  2. Spy Movie Review in Telugu

    123telugu.com Rating: 2.75/5. Reviewed by 123telugu Team. Click Here For English Review. Spy Movie Review in Telugu,Spy Telugu Movie Review,Spy Telugu Movie Rating, Spy Telugu Movie Review and Rating,Nikhil Siddharth,Iswarya Menon,Spy Movie Review,Spy Movie Rating.

  3. SPY Telugu Movie Review And Rating

    Nikhil Siddharth SPY Movie Review In Telugu | Action Thirller SPY 2023 Movie Rating, Public Talk, Audience Response, Cast, Story Line, Highlights, And Wallpapers | Latest Telugu Movie Reviews

  4. Spy Movie Review : This story of a spy lacks spunk

    Spy Movie Review: Critics Rating: 2.5 stars, click to give your rating/review, ... Telugu / Spy. Spy UA. 29 Jun, 2023. Telugu Tamil Hindi +1 more . Malayalam; 2 hrs 15 mins Action Thriller.

  5. Spy Movie Live Updates

    Spy Movie Live Updates, Nikhil Siddharth,Iswarya Menon , Spy Movie Live Updates, Spy telugu movie review, Spy telugu premiers talk, Spy Movie Live Updates

  6. Spy Review నిఖిల్ మెప్పించాడా? స్పై మూవీ ఎలా ఉందంటే?

    Tollywood Young Hero Nikhil Siddharths Spy Movie is releasing on June 29th. Directed by Garry BH, Produced by K Rajasekhar Reddy. Here is the Telugu Filmibeat Exclusive review.

  7. Spy Movie Live Updates

    Spy Movie Live Updates, Spy Movie Live Updates, Spy telugu movie review, Spy telugu premiers talk,Spy Movie Live Updates

  8. Spy Telugu Movie Review, Rating and Public Talk

    The scripts written around International SPY theme demand huge budget , which apparently one cannot match. Overall, SPY film could have been better. Telugu360 Rating : 2.5/5. Movie : SPY (Telugu) Release date: 29th June 2023. Director: Garry Bh. Music director: Vishal Chandrashekhar, Sricharan Pakala.

  9. Spy Movie Review

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections Home ... 123telugu.com : Follow @123telugu : Recent Posts. Photos : Tamannaah Bhatia; ... Posts Tagged 'Spy Movie Review' ...

  10. Telugu Movie Spy Reviews

    Reviews: Spy, Telugu movie , Directed by Garry BH, Starring Nikhil Siddhartha, Iswarya Menon, Abhinav Gomatam, Sanya Thakur, Aryan Rajesh, Makrand Deshpande, Ravi Varma, Dayanand Reddy, Jisshu Sengupta ... Review by: 123telugu . On the whole, Spy is a generic spy action thriller that doesn't have anything new to offer. Nikhil's sincere ...

  11. SPY Movie Review, SPY Telugu Movie Review, Nikhil SPY Movie Review

    Nikhil's honest efforts are seen, but the cinematic brilliance that is needed for spy thriller goes missing. It makes for a below average watch, at best. Telugubulletin.com Rating: 2.25/5. SPY is a thrilling action movie directed by Garry BH. The main actors in the movie are Nikhil Siddharth, Iswarya Menon, Sanya Thakur, and Abhinav Gomatam.

  12. Spy (2023 film)

    Spy is a 2023 Indian Telugu-language action spy film directed and edited by Garry BH (in his directorial debut) from a story written by K. Rajashekhar Reddy, who also produced the film. It stars Nikhil Siddhartha, Iswarya Menon, Abhinav Gomatam, Jisshu Sengupta, Aryan Rajesh, Ravi Varma and Sachin Khedekar. [1]Spy was released worldwide on 29 June 2023 and received highly negative reviews from ...

  13. Spy Telugu Movie Review

    Posts Tagged 'Spy Telugu Movie Review'. Review : Nikhil's Spy - Clicks only in parts. Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections.

  14. 'స్పై' ప్రమోషన్స్ పెంచమంటున్నారు !

    సినిమా వార్తలు. గ్యాలరీ. సమీక్షలు

  15. Spy (2023)

    Spy is a 2023 Indian movie directed by Garry BH starring Nikhil Siddhartha, Iswarya Menon, Abhinav Gomatam and Sanya Thakur. ... Review by: 123telugu . On the whole, Spy is a generic spy action thriller that doesn't have anything new to offer. ... Top Telugu Movies of 2024; Celebrity Pictures; Facebook Facebook; Twitter Twitter; pinterest ...

  16. Agent Telugu Movie Review

    Agent Telugu Movie Review, Akhil Akkineni , Mammootty, Dino Morea, Sakshi Vaidya, Agent Movie Review, Agent Movie Review, Akhil Akkineni , Mammootty, Dino Morea, Sakshi Vaidya, Agent Review, Agent Review and Rating, Agent Telugu Movie Review and Rating ... Review : Agent - Mediocre spy thriller Release Date : April 28, 2023. 123telugu.com ...

  17. Jhansi (TV series)

    Jhansi is an Indian Telugu-language action thriller television series written by Ganesh Kaarthic and directed by Thiru.The series was produced by Krishna and K. S. Madhubala under the banner of Tribal Horse Entertainment. It stars Anjali in the titular role alongside Chandini Chowdary, Mumaith Khan, Aadarsh Balakrishna, Raj Arjun, Aberaam Varma, Kalyan Master, Sharanya R, and Samyukta Hornad.

  18. Spy Telugu Movie Review and Rating

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections Home ; News ... 123telugu.com : Follow @123telugu : Recent Posts. ... Posts Tagged 'Spy Telugu Movie Review and Rating' ...

  19. Swag Movie Review: స్వాగ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    Popular Director TG Vishwa Prasads Swag Movie is released on October 4th. Sree Vishnu, Meera Jasmin, Daksha Nagarkar are in Lead Role. Filmibeat Telugu Exclusive Review exclusively. శ్రీ విష్ణు పలు పాత్రల్లో నటించిన శ్వాగ్ చిత్రం అక్టోబర్ 4వ తేదీన రిలీజ్ అయింది.

  20. Spy Movie Rating

    Review : Swag - Decent story, confusing narrative; Review : Dakshina - Fails to thrill; Buzz: Indian 3 and Test eye direct to OTT releases; Dhoom 4: This popular director to helm the biggie; Bigg Boss 8 Telugu-Details of wild card entries are here; War 2: Hrithik and NTR's dance face off to be shot during this time

  21. Viswam Telugu Movie Review, Gopichand, Kavya Thapar

    However, the lethargic screenplay and an underwhelming second half prove to be the main drawbacks of the movie. We recommend that you keep your expectations in check while watching the movie. 123telugu.com Rating: 2.75/5. Reviewed by 123telugu Team. Click Here For Telugu Review

  22. Martin Telugu Movie Review, Dhruva Sarja, Vaibhavi Shandilya

    Movie Name : Martin Release Date : October 11, 2024 123telugu.com Rating : 2/5 . Starring : Dhruva Sarja, Vaibhavi Shandilya, Anveshi Jain, Sukrutha Wagle, Achyuth ...

  23. Martin Telugu Movie Review, Dhruva Sarja, Vaibhavi Shandilya

    Martin Telugu Movie Review, Martin Telugu Movie Rating, Martin Movie Review, Martin Movie Rating, Martin Review, Martin Rating, Dhruva Sarja, Vaibhavi Shandilya. ... 123telugu.com Rating: 2/5. Reviewed by 123telugu Team. Click Here For English Review. Facebook. Twitter. WhatsApp. Copy URL.

  24. Mathu Vadalara 2 is now streaming on Netflix

    Directed by Ritesh Rana and starring Satya, Sri Simha Koduri, and Faria Abdullah in the lead roles, Mathu Vadalara 2 was released in cinemas on September 13, 2024, and became a massive hit. The movie is now available for streaming on Netflix. In addition to Telugu, it is also available in Kannada ...

  25. Devara in Nizam: Here's the 10-day share a massive 2nd Sunday

    Top Tollywood star NTR's pan-India action drama, Devara, is going great guns at the box office even in its second week. The film is particularly doing solid business in the Nizam region, where it is inching towards the Rs 50 crore club. On its second Sunday, Devara posted a massive Rs 1.94 crore ...